Railway Recruitment 2024:Government Jobs under Sports Quota with 10th Qualification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Railway Recruitment 2024: Government Jobs under Sports Quota with 10th Qualification                                                                                 

     రైల్వే రిక్రూట్మెంట్ 2024: 10వ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ – స్పోర్ట్స్ కోటా కింద

రైల్వేలో ఉద్యోగ అవకాశాలు

Railway Recruitment 2024

భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2024 సంవత్సరానికి గాను కొత్తగా 46 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను ట్రయిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది, అంటే రాత పరీక్ష అవసరం లేదు.

ముఖ్యమైన వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 46

అర్హతలు: 10వ తరగతి పాస్ లేదా ఇంటర్/డిగ్రీ

ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ట్రయిల్ టెస్ట్ ఆధారంగా

వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల మధ్య (SC/ST/OBC అభ్యర్థులకు వయోసడలింపు)

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు వేతనం

పోస్టుల వివరాలు

Railway Recruitment 2024

ఈ స్పోర్ట్స్ కోటా కింద 46 లెవెల్ 1 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 19th అక్టోబర్ 2024

ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 19th నవంబర్ 2024

ఎంపిక విధానం

Railway Recruitment 2024

అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు. ట్రయిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ట్రయిల్ టెస్ట్ ద్వారా మెరిట్ మార్కులు వచ్చినవారికి ఉద్యోగ అవకాశం ఉంటుంది.

వయస్సు మరియు సడలింపు వివరాలు

18-25 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోసడలింపు లభిస్తుంది.

జీతం మరియు ఇతర ప్రయోజనాలు

ఎంపికైన వారికి నెలకు ₹45,000/- జీతం ఉంటుంది. అదనంగా DA, HRA, TA వంటి ఇతర అలవెన్సులు మరియు నివాస సదుపాయాలు కూడా అందించబడతాయి.

అప్లికేషన్ ఫీజు వివరాలు

సాధారణ అభ్యర్థులు: ₹500/-

రిజర్వేషన్ అభ్యర్థులు: ₹250/-

ట్రయిల్ టెస్ట్‌లో పాల్గొన్న అభ్యర్థులకు ఫీజును రిఫండ్ చేస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్

  1. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (10వ తరగతి, ఇంటర్, డిగ్రీ)
  2. కుల ధ్రువీకరణ పత్రం
  3. స్టడీ సర్టిఫికెట్స్
  4. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్

దరఖాస్తు విధానం

ఆసక్తి ఉన్న అభ్యర్థులు భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

NOTIFICATION – Click Here

Download Pdf – Click Here

 

  See Also

  1.AP Jobs 2024: కలెక్టర్ కార్యాలయాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

2. AP Volunteers 2024: వేతనం పెంపు మరియు కొత్త మార్పులు                                                                                                                                                 

Good Days For SHG MembersAP నిరుద్యోగ భృతి పథకం 2024 – నెలకు రూ. 3,000 Good Days For SHG Members 

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

2 thoughts on “Railway Recruitment 2024:Government Jobs under Sports Quota with 10th Qualification”

Leave a Comment

WhatsApp