Andhra Pradesh కోఆపరేటివ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Pradesh కోఆపరేటివ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు

 

  2024 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) Apprentice Notification విడుదల చేసింది, ఇందులో 25 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఈ అవకాశానికి ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 28, 2024 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. APCOBలో అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక కోసం జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ కాలం వంటి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

జిల్లాల వారీగా ఖాళీలు:

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా: 17

గుంటూరు జిల్లా: 07

చిత్తూరు జిల్లా: 01

అర్హతలు:

  1. విద్యార్హత: బ్యాంకింగ్, కామర్స్, అకౌంటింగ్, అగ్రికల్చర్ లేదా ఐటీలో డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.
  2. భాషా ప్రావీణ్యం: తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో చదవడం, రాయడం వచ్చాలి.
  3. వయో పరిమితి: 20 నుండి 28 ఏళ్ల మధ్య (01.09.2024 నాటికి).                       
  4. కోఆపరేటివ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
    APCOB
    APCOB

శిక్షణ కాలం:

కాలవ్యవధి: 1 సంవత్సరం

స్టైపెండ్: నెలకు రూ. 15,000

ఎంపిక విధానం:

అభ్యర్థులను డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా తాత్కాలికంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో “ది డ్యూటీ జనరల్ మేనేజర్, APCOB, గవర్నర్‌పేట్, విజయవాడ” చిరునామాకు పంపించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 28, 2024

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: నవంబర్ 2, 2024

 

See Also                                                                                                                                                                                           

1. NTR Bharosa Pension : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 పూర్తి వివరాలు

2. Chandranna Pelli Kanuka Scheme 2024 : అర్హతలు,ఎలా దరఖాస్తు చేసుకోవాలి

3. Annadata Sukhibhava Scheme 2024 : అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు

4.Pm Kisan Payment Status 2024: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?

Good Days For SHG MembersAP నిరుద్యోగ భృతి పథకం 2024 – నెలకు రూ. 3,000 Good Days For SHG Members

5.10th Class Public Exams In AP: పరీక్షల విధానంలో ముఖ్య మార్పులు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp