AP TET Preliminary Key ప్రిలిమినరీ కీ విడుదల

Table of Contents

AP TET Preliminary Key ప్రిలిమినరీ కీ విడుదల.

 

 ఏపీ లో టెట్ రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన అప్ డేట్ వచ్చింది.ఏపీ టెట్ ప్రిలిమినరీ కి (AP TET PRELIMINARY KEY) విడుదలయింది.ఏపీ టెట్ (AP TET) 2023 పరీక్షలకు సంబంధించి, అక్టోబర్ 3 నుండి 14 వరకు నిర్వహించిన పరీక్షల ప్రిలిమినరీ కీ అధికారికంగా విడుదలైంది.                                                                        

AP TET Preliminary Key

 

అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ కీలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. పేపర్ 1A మరియు పేపర్ 1B పరీక్షలకు సంబంధించి అభ్యంతరాలు అక్టోబర్ 18 వరకు స్వీకరిస్తారు.

 AP TET Preliminary Key  CBT(Computer Based Test) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలు అక్టోబర్ 21 వరకు కొనసాగుతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫైనల్ కీను అక్టోబర్ 27 న విడుదల చేసి, నవంబర్ 2 న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.                                                                                                        AP TET Official Website

 ప్రిలిమినరీ కీ లను అధికారులు వెబ్ సైట్ అందుబాటులో ఉంచారుప్రశ్నపత్రాలు, కీ కోసం

click చేయండ మిగిలిన పరీక్షల పత్రాలు, కీ లను ఆయా పరీక్షలు జరిగిన మరుసటి రోజుల్లో విడుదల చేయనున్నారు.  AP TET Preliminary Key   ఏపీ టెట్ 2024కి 4,27,300 మంది  అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ టెట్ ప్రిలిమినరీకి విడుదల పేపర్ల వారీగా కీ కోసం Click Here చేయండి  AP TET Key ప్రిలిమినరీ కీ అధికారిక వెబ్‌సైట్‌ –Click Here       

AP TET Preliminary KeySee MoreAP TET Preliminary Key

1.NTR Bharosa Pension : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 పూర్తి వివరాలు                  2.Chandranna Pelli Kanuka Scheme 2024 : అర్హతలు,ఎలా దరఖాస్తు చేసుకోవాలి  3.Annadata Sukhibhava Scheme 2024 : అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు
4.Pm Kisan Payment Status 2024: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?  

Leave a Comment