Chandranna Madarasa Naveena Vidya Scheme 2024 విద్యా వాలంటీర్లకు గౌరవ వేతనం

Chandranna Madarasa Naveena Vidya Scheme 2024 చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం – రాష్ట్రంలో విద్యా వాలంటీర్లకు గౌరవ వేతనం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకం ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ ను ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద ముస్లిం మైనారిటీలకు విద్యా సేవలు అందించేందుకు ఉర్దూ మాధ్యమం పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల నియామకం జరుగుతోంది.

పథకం ముఖ్యాంశాలు:                                                                                  Chandranna Madarasa Naveena Vidya Scheme 2024

  1. పథకానికి పేరు: చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం.
  2. ప్రభుత్వ తగిన కసరత్తు: ఈ పథకం అమలుకు సంబంధించి అవసరమైన విధానాలు సిద్దం అవుతున్నాయి.
  3. వాలంటీర్ల నియామకం: 555 మంది విద్యా వాలంటీర్లను నియమించేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.
  4. మదర్సాల సంఖ్య: రాష్ట్ర వ్యాప్తంగా 185 మదర్సాలు ఉండగా, ఒక్కో మదర్సాలో ముగ్గురు విద్యా వాలంటీర్లను నియమించనున్నారు.
  5. గౌరవ వేతనం: ఈ పథకం కింద ఒక్కో వాలంటీర్‌కు నెలకు రూ. 30,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు.
  6. నిధుల కేటాయింపు: ఈ పథకం అమలుకు ఏడాదికి రూ. 13 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇప్పటికే కేంద్రం రూ. 10 కోట్లు మంజూరు చేసింది.
  7. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ప్రయోజనం: ఈ పథకం ద్వారా ఉర్దూ భాష విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు లభిస్తాయి.
    Chandranna Madarasa New Education Scheme
    Chandranna Madarasa Naveena Vidya Scheme

పథకం చరిత్ర:                                                                                            Chandranna Madarasa Naveena Vidya Scheme 2024

2014-19 టీడీపీ హయాంలో ఈ విధానం ప్రారంభమైంది. టీడీపీ ప్రభుత్వం మదర్సాల్లో విద్యా వాలంటీర్లను నియమించి విద్యా వృద్ధిని ప్రోత్సహించింది.

2019 తరువాత: వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగించకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.

ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమలు చేస్తోంది.

ఈ పథకం ద్వారా 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలలో విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అందివ్వడం లక్ష్యం.

Chandranna Madarasa Naveena VidyaSee AlsoChandranna Madarasa Naveena Vidya

1. NTR Bharosa Pension : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 పూర్తి వివరాలు                  2.Chandranna Pelli Kanuka Scheme 2024 : అర్హతలు,ఎలా దరఖాస్తు చేసుకోవాలి  3.Annadata Sukhibhava Scheme 2024 : అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు
4.Pm Kisan Payment Status 2024: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?  
                                                                                                                                                                                                   

Chandranna Madarasa Naveena VidyaAP నిరుద్యోగ భృతి పథకం 2024 – నెలకు రూ. 3,000

Leave a Comment