Diwali Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..

Table of Contents

Diwali Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..

 

కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సంబంధించిన దీపావళి బోనస్‌ను ప్రకటించడం ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప వార్త.Diwali Bonusప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం..

Diwali Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..ఈ స్పెషల్ బోనస్‌ను నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లేదా అడ్-హాక్ బోనస్ అని పిలుస్తారు. దీని ప్రకారం, గ్రూప్ ‘సి’ ఉద్యోగులు, నాన్-గెజిటెడ్ గ్రూప్ ‘బి’ ఉద్యోగులు, సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్, సాయుధ దళాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది.

Diwali Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..బోనస్ మొత్తం ఉద్యోగి 30 రోజుల వేతనానికి సమానం ఉంటుంది. అయితే, Diwal Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..బోనస్‌ను కలిక్యులేట్‌ చేసేప్పుడు గరిష్ట జీతం పరిమితిని నెలకు రూ.7,000గా నిర్ణయించారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి జీతం రూ.7,000 ఉంటే, అతనికి సుమారు రూ.6,908 బోనస్ లభిస్తుంది.

Diwali Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..అర్హతల విషయంలో, ఉద్యోగులు 2024 మార్చి 31 నాటికి సర్వీసులో ఉండాలి. కనీసం ఆరు నెలల పాటు సర్వీసు చేసేవారు మాత్రమే ఈ బోనస్‌కి అర్హులు. ఉద్యోగులు పూర్తి ఏడాది కంటే తక్కువ కాలం పనిచేసినట్లయితే, వారికి ప్రో-రేటా పద్ధతిలో బోనస్ ఇస్తారు.

Diwali Bonus 2024 బోనస్ ప్రకటించిన కేంద్రం..ఈ బోనస్ ఉద్యోగులకు పండుగ సీజన్‌లో అదనపు ఆర్థిక సహాయం అందిస్తుంది, ఇది ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా చాలా ముఖ్యమైంది.                                                                                                                                                                                                                       Diwali Bonus2024 దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం..

Diwali Bonus

ప్రో-రేటా

పూర్తి ఏడాది కంటే తక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు, వారు పనిచేసిన నెలల ఆధారంగా ప్రో-రేటా పద్ధతిలో బోనస్ లభిస్తుంది. అంటే, ఒక ఉద్యోగి 12 నెలలు కాకుండా కేవలం 6 నెలలు పని చేస్తే, ఆయనకు పూర్తిస్థాయి బోనస్ కాకుండా ఆరు నెలలకే అనుగుణంగా బోనస్ ఇస్తారు.

ఉదాహరణకు, ఒక ఉద్యోగి ఏడాది మొత్తం కాకుండా 6 నెలలు పని చేసినట్లయితే, ఆయనకు లభించే బోనస్ మొత్తాన్ని 12 నెలలకు ప్రోరేట్ చేసి ఆరు నెలల సమానంగా లెక్కించి ఇస్తారు.

సాధారణ కార్మికుల విషయం సాధారణ కార్మికుల విషయంలో, వారు వరుసగా మూడు సంవత్సరాలు మరియు ప్రతీ సంవత్సరం కనీసం 240 రోజులు పని చేసినట్లయితే, వారు కూడా బోనస్‌కు అర్హులు అవుతారు.Diwali Bonus 2024 దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం..

ఈ బోనస్ నెలకు రూ.1,200గా లెక్కించబడుతుంది. అంటే, కార్మికులు ఈ అర్హతలను పాటించినట్లయితే, వారికి వారి పనిచేసిన రోజులకు అనుగుణంగా నెలకు రూ.1,200 చొప్పున బోనస్ లభిస్తుంది.

 

Diwali Bonus See Also Diwali Bonus

1.NTR Bharosa Pension : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 పూర్తి వివరాలు

2.Chandranna Pelli Kanuka Scheme 2024 : అర్హతలు,ఎలా దరఖాస్తు చేసుకోవాలి

3.Annadata Sukhibhava Scheme 2024 : అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు

4.Pm Kisan Payment Status 2024: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?

Ap Village Festival 2024AP నిరుద్యోగ భృతి పథకం 2024 – నెలకు రూ. 3,000   

Leave a Comment