Farmer Registry Number 2025: ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం,స్టేటస్ చెక్ చేయడం ఎలా?

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Farmer Registry Number 2025: ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం,స్టేటస్ చెక్ చేయడం ఎలా?

దేశంలో ప్రజలకు ఆధార్ కార్డు నెంబరు ఎలానో, ప్రతి రైతుకు గుర్తింపు నెంబరు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా Farmer Registry Portal ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు Farmer Registry Number కేటాయిస్తాయి. రైతు రిజిస్ట్రీ నంబరు పొందేందుకు:

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

  • స్వయంగా లేదా రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి.
  • ప్రభుత్వం కేటాయించిన అధికారిక కేంద్రాలలో నమోదు చేసుకోవాలి.
  • తుది ఆమోదం అనంతరం 11 అంకెల రైతు గుర్తింపు నంబరు ఇవ్వబడుతుంది.

ఈ నంబరు ద్వారా రైతులు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వివిధ రకాల సబ్సిడీలు, పంట బీమా, కనీస మద్దతు ధరలు, వ్యవసాయ రుణాలు, యంత్ర పరికరాలపై సబ్సిడీ వంటి ప్రభుత్వ పథకాలు పొందవచ్చు.

Farmer Registry Number కోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

కావాల్సిన పత్రాలు:

  • ఆధార్ కార్డు నంబరు
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబరు
  • భూమి పట్టాదారు పాస్ బుక్ లేదా ROR 1B Farmer Registry Number

దరఖాస్తు విధానం

  1. ఆధార్ మొబైల్ లింక్ : మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో చూడండి.
  2. గతంలో దరఖాస్తు చేశారా లేదా తెలుసుకోవడం:
    • AP Farmer Registry Number Enrol Status లింక్ ఓపెన్ చేయండి.
    • ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి.
    • Not Registered అయితే, మీరు కొత్తగా దరఖాస్తు చేయాలి.
    • Pending అయితే, మీ దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉంది.
    • Approved అయితే, మీ రిజిస్ట్రీ నంబరు జారీ అయింది.

Farmer Registry Number కోసం దరఖాస్తు చేయడం

  1. అధికారిక వెబ్‌సైట్‌నుFarmer Registry Number CLICK HERE సందర్శించండి.
  2. Create a New User Account పై క్లిక్ చేయండి.
  3. eKYC (OTP ద్వారా) పూర్తి చేయండి.
  4. పాస్‌వర్డ్ సెట్ చేయండి మరియు Login అవ్వండి.
  5. Registry as Farmer పై క్లిక్ చేయండి.
  6. మీ వివరాలు (పేరు, కులం, చిరునామా) నమోదు చేయండి.
  7. Land Owner Details లో owner ఎంచుకోండి.
  8. Occupation Details లో Agriculture / Land Owned Farmer ఎంపిక చేయండి.
  9. Fetch Land Details పై క్లిక్ చేసి, భూమి వివరాలు నమోదు చేయండి.
  10. Verify All Land పై టిక్ చేసి Save చేయండి.
  11. e-Sign (Aadhaar-OTP ద్వారా) పూర్తి చేయండి.
  12. PDF డౌన్‌లోడ్ చేసుకొని స్టేటస్ ట్రాక్ చేయండి.

రిజిస్ట్రీ స్టేటస్ చెక్ చేయడం

  • Not Registered అయితే, కొత్త దరఖాస్తు చేయాలి.
  • Pending అయితే, ఆమోదానికి వేచి ఉండాలి.
  • Approved అయితే, 11 అంకెల రైతు రిజిస్ట్రీ నంబరు పొందవచ్చు.

సమస్యలు ఉంటే?

  • ఆన్లైన్‌లో సమస్య వస్తే, దగ్గరలోని రైతు సేవా కేంద్రం నందు నమోదు చేసుకోండి.

Farmer Registry NumberAadhar Card 2025: 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఉన్న పాత ఆధార్ కార్డుదారులకు జూన్ 14 చివరి తేదీ!

Farmer Registry NumberAP Govt 2025: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. వాళ్లకు డబ్బులు ఇవ్వొద్దు

 

Tags

 Farmer Registry Number, Apply Online, PM Kisan, Agriculture Subsidy, Farmer Support, AP Farmer Registry, Land Records, eKYC, Government Schemes, Farmers Welfare

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp