P4 Survey 2025: సర్వే రెండో విడత ప్రారంభం… పాల్గొనకపోతే ఛాన్స్ మిస్!

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

P4 Survey in AP – పూర్తి వివరాలు & ముఖ్యమైన సమాచారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 సర్వే ని మరోసారి ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ప్రజల జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

📌 హైలైట్స్:

P4 సర్వే రెండో విడత ప్రారంభం
గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి సర్వే
మొత్తం 27 ప్రశ్నలు – కుటుంబ, ఆర్థిక వివరాల సేకరణ
మార్చి 18 వరకు సర్వే కొనసాగింపు
ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అనేదానిపై ప్రత్యేక దృష్టి

🔹 P4 సర్వే ముఖ్య ఉద్దేశ్యం

📌 ప్రజల ఆర్థిక స్థితి అంచనా
📌 ప్రభుత్వ పథకాల అమలు పై పరిశీలన
📌 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (PPPP) కోసం డేటా సేకరణ
📌 ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించడం

🎯 సర్వేలో అడిగే ముఖ్య ప్రశ్నలు

✅ కుటుంబ సభ్యుల సంఖ్య?
✅ ఇంటి ఓనర్ ఎవరు?
✅ ఇంట్లో సంపాదించేవారు ఎంతమంది?
✅ సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు?
✅ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?
✅ బ్యాంకు ఖాతాల వివరాలు?
✅ ఇంట్లో వాహనాలు, విద్యుత్ వాడకం, గ్యాస్ సబ్సిడీ వివరాలు?
✅ ఆదాయపు పన్ను (IT Returns) చెల్లిస్తున్నారా?

📆 ముఖ్యమైన తేదీలు

📅 P4 సర్వే ప్రారంభం: మార్చి  2025
📅 సర్వే ముగింపు: మార్చి 18, 2025
📅 గ్రామ సభలో వివరాల ప్రదర్శన: మార్చి 21, 2025

📢 ప్రజలకు సూచనలు

🔹 సర్వే కోసం వచ్చిన వారు ప్రభుత్వ సిబ్బందేనని నిర్ధారించుకోండి
🔹 వ్యక్తిగత & బ్యాంకు వివరాలు ఏరికోరి ఇవ్వకండి
🔹 సర్వే సమాచారం సచివాలయ యాప్‌లో మాత్రమే నమోదు అవుతుంది
🔹 సర్వే వివరాలు సెంట్రల్ సర్వర్‌లో భద్రపరచబడతాయి

P4 Survey Dwcra Women 2025: మహిళల కోసం మరో కానుక… ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

P4 Survey Andariki Illu 2025: పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ & రూ.4 లక్షల ఆర్థిక సాయం

P4 Survey PhonePe Loan Telugu: PhonePe ద్వారా 5 లక్షల రుణం పొందడం ఎలా? పూర్తి వివరాలు

Tags

P4 Survey AP, AP Government Survey 2025, AndhraPradesh P4 Survey, Public Private People Partnership, AP Government Schemes Survey, PPPP Survey AP, Andhr Pradesh Welfare Schemes.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp