APSRTC ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

APSRTC ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్                                                                                                     

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

APSRTC 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఈఉద్యోగ భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాధాన్యతతో ఏపీఎస్‌ఆర్టీసీ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టారు.

APSRTC  ఖాళీల వివరాలు

మొత్తం 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ వంటి అనేక విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  1. డ్రైవర్ పోస్టులు: 3,673
  2. కండక్టర్ పోస్టులు: 1,813
  3. అసిస్టెంట్ మెకానిక్: 579
  4. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు: 207
  5. మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీలు: 179
  6. డిప్యూటీ సూపరింటెండెంట్: 280
  7. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 656

APSRTC ఉద్యోగాల ఎంపిక విధానం

APSRTC ఉద్యోగాలకు ప్రభుత్వ నియామక బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు.

  See Also

1. Chandranna Pelli Kanuka Scheme 2024 : అర్హతలు,ఎలా దరఖాస్తు చేసుకోవాలి

2. Annadata Sukhibhava Scheme 2024 : అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు

3.Pm Kisan Payment Status 2024: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?

Good Days For SHG MembersAP నిరుద్యోగ భృతి పథకం 2024 – నెలకు రూ. 3,000 Good Days For SHG Members

4.10th Class Public Exams In AP: పరీక్షల విధానంలో ముఖ్య మార్పులు

Leave a Comment