BRO: బోర్డర్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు

BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్  నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో గల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి వివిధ మల్టీ స్కిల్డ్ వర్కర్ (MSW) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 411 పోస్టులు భర్తీ చేయబడతాయి.

ఉద్యోగాల వివరాలు:

  1. మల్టీ స్కిల్డ్ వర్కర్ (కుక్): 153 పోస్టులు
  2. మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్): 172 పోస్టులు
  3. మల్టీ స్కిల్డ్ వర్కర్ (బ్లాక్ స్మిత్): 75 పోస్టులు
  4. మల్టీ స్కిల్డ్ వర్కర్ (మెస్ వెయిటర్): 11 పోస్టులుBRO Notification

 BRO అర్హతలు:

  • కుక్: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు కుకింగ్ ట్రేడ్‌లో నైపుణ్యం.
  • మేసన్: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు మేస్త్రి పని నైపుణ్యం లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
  • బ్లాక్ స్మిత్: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు బ్లాక్ స్మిత్ ట్రేడ్‌లో నైపుణ్యం లేదా ఐటీఐ.
  • మెస్ వె పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నైపుణ్యం.

BRO వయో పరిమితి:

  • 18 నుండి 25 సంవత్సరాల మధ్య.
  • వయోసడలింపు:
    • ఎస్సీ/ఎస్టీ: 5 సంవత్సరాలు
    • ఓబీసీ: 3 సంవత్సరాలు
    • PWBD: 10 సంవత్సరాలు
  1. ఆన్‌లైన్ అప్లికేషన్: అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు.
  2. ఫీజు చెల్లింపు:
    • జనరల్/EWS/ఓబీసీ: ₹50
    • ఎస్సీ/ఎస్టీ/PWD: ఫీజు లేదు
  • వ్రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్
  • స్కిల్ టెస్ట్

  బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్   జీతం:

  • బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000 జీతం.
  • నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

   లింకులు:

  •     షార్ట్ నోటీస్ కోసం – Click Here
  •     Official Website   –  Click Here

  నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోగలరు మరియు అప్లై చేసుకోవచ్చు.

BRO Notification  See Also

BRO Notification1.BC Corporation Loans In AP 2025: 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి వివరాలు

BRO Notification2.AP Matsyakara Bharosa Scheme ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.20వేలు జమ

Leave a Comment