AP Highcourt Jobs Recruitment 2025: హైకోర్టులో ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇటీవల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు పరిధిలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన వారికి రూ. 35,000/- జీతం అందించబడుతుంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది.
ఉద్యోగాలకు సంబంధిత ముఖ్యమైన వివరాలు:
➡ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
➡ భర్తీ చేసే పోస్టులు
లా క్లర్క్ పోస్టులు
➡ మొత్తం ఖాళీలు
05 పోస్టులు
➡ అర్హతలు
లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు.
➡ అప్లికేషన్ ఫీజు
ఏ ఫీజు కూడా లేదు.
➡ వయస్సు పరిమితి
గరిష్టంగా 30 సంవత్సరాలు.
➡ ఎంపిక విధానం
వైవా వాయిస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
➡ జీతం
నెలకు రూ. 35,000/-
➡ చివరి తేదీ
2025 జనవరి 17 సాయంత్రం 5:00 గంటల వరకు.
➡ అప్లికేషన్ పంపవలసిన చిరునామా
Registrar (Recruitment),
High Court of AP at Amaravati,
Nelapadu, Guntur District,
Andhra Pradesh – 522239.
అప్లికేషన్ ఎలా పంపాలి?
- అభ్యర్థులు వారి విద్యార్హతలు, వయసు ధ్రువీకరణ పత్రాలను జతచేసి అప్లికేషన్ నింపాలి.
- “Application for the Post of Law Clerks” అని కవర్ పై రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
- పూర్తి నోటిఫికేషన్ చదివి వివరాలను అర్థం చేసుకున్న తర్వాత అప్లికేషన్ పంపండి.
AP Highcourt Jobs Recruitment 2025 లింకులు:
నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్‌లోడ – Download Notification & Application
అధికారిక వెబ్‌సైట్ – Official Website
గమనిక:
నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు పూర్తిగా చదివి మాత్రమే అప్లై చేయడం మంచిది. ఇది మీకు సరైన అవకాశమైతే వెంటనే అప్లై చేయండి.
See Also
1.AP Government’s Great News for Youth 2025: నెలకు రూ.50 వేల వరకు పొందొచ్చు.
2.BRO: బోర్డర్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు