AP Highcourt Jobs Recruitment 2025:  హైకోర్టులో ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ

AP Highcourt Jobs Recruitment 2025:  హైకోర్టులో ఉద్యోగాలకి దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇటీవల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు పరిధిలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన వారికి రూ. 35,000/- జీతం అందించబడుతుంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది.

ఉద్యోగాలకు సంబంధిత ముఖ్యమైన వివరాలు:

➡ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

➡ భర్తీ చేసే పోస్టులు
లా క్లర్క్ పోస్టులు

➡ మొత్తం ఖాళీలు
05 పోస్టులు

➡ అర్హతలు
లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు.

➡ అప్లికేషన్ ఫీజు
ఏ ఫీజు కూడా లేదు.

➡ వయస్సు పరిమితి
గరిష్టంగా 30 సంవత్సరాలు.

➡ ఎంపిక విధానం
వైవా వాయిస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

➡ జీతం
నెలకు రూ. 35,000/-

➡ చివరి తేదీ
2025 జనవరి 17 సాయంత్రం 5:00 గంటల వరకు.

➡ అప్లికేషన్ పంపవలసిన చిరునామా
Registrar (Recruitment),
High Court of AP at Amaravati,
Nelapadu, Guntur District,
Andhra Pradesh – 522239.

 అప్లికేషన్ ఎలా పంపాలి?

  1. అభ్యర్థులు వారి విద్యార్హతలు, వయసు ధ్రువీకరణ పత్రాలను జతచేసి అప్లికేషన్ నింపాలి.
  2. “Application for the Post of Law Clerks” అని కవర్ పై రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
  3. పూర్తి నోటిఫికేషన్ చదివి వివరాలను అర్థం చేసుకున్న తర్వాత అప్లికేషన్ పంపండి.

AP Highcourt Jobs Recruitment 2025 లింకులు:

 నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్‌లోడ –AP Highcourt jobs 2025 Download Notification & Application

 అధికారిక వెబ్‌సైట్  –AP Highcourt jobs 2025  Official Website

గమనిక:

నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు పూర్తిగా చదివి మాత్రమే అప్లై చేయడం మంచిది. ఇది మీకు సరైన అవకాశమైతే వెంటనే అప్లై చేయండి.

AP Highcourt jobs 2025  See Also

1.AP Government’s Great News for Youth 2025: నెలకు రూ.50 వేల వరకు పొందొచ్చు.

2.BRO: బోర్డర్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు

Leave a Comment